Edo Jaruguthondi - Shakthikanth Karthick/Renuka.mp3

Edo Jaruguthondi - Shakthikanth Karthick/Renuka.mp3
Edo Jaruguthondi - Shakthikanth Karthick/Renuka
[00:00.000] 作词 : Sirivenn...
[00:00.000] 作词 : Sirivennela Seetharama Sastry
[00:01.000] 作曲 : Shakthikanth Karthick
[00:29.310]తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
[00:36.260]అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
[00:43.250]తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది
[00:50.340]అయినా చెయ్యిచాచి అందుకోకున్నది
[00:56.380]రమ్మంటున్నా... పొమ్మంటున్నా...
[01:03.440]వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా...
[01:11.600]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
[01:18.420]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[01:25.640]ఏదో జరుగుతుంది ఎదలో అలజడి
[01:32.890]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[01:54.350]గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం
[02:01.430]ఉండనీదు ఊరికే ఏ చోట ఏ నిమిషం
[02:07.430]వింటున్నావా... నా మౌనాన్ని...
[02:14.490]ఏమో ఏమో... చెబుతూ ఉంది...
[02:22.460]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
[02:29.460]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[02:36.870]ఏదో జరుగుతుంది ఎదలో అలజడి
[02:43.820]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[03:19.720]కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ళ ఈ దూరం
[03:26.410]కదలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం
[03:32.840]నా లోకంలో... అన్నీ ఉన్నా...
[03:39.970]ఏదో లోపం... నువ్వేనేమో...
[03:46.930]ఆపే దూరం... ఏం లేకున్నా...
[03:53.920]సందేహంలో... ఉన్నామేమో...
[04:01.930]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
[04:09.120]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[04:16.580]తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
[04:23.720]అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
[04:30.730]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
[04:37.440]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[04:44.690]ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
[04:51.760]ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
[05:00.090]
展开